Sir,
try to make people competitive. The govt gestures show that the ST/SC/BC segments in are not self sustainable, good for nothing and forever wait for the govt to hand down something for their livelihood. Kindly identify the reasons for their challenging productivity, address them and support these segments' growth.
India is progressing in much more faster pace than the world can imagine. It's time for the branded ST/SC/BC, to step up with confidence, move out of reservation
stigma and be part of upper classes with dignity and pride.
Govts' actions are branding them forever as Backward and not motivating them to progress. .
Backward category, eligible for govts' support, should be identified with economical status. Economically backwardness also needs to be addressed with systematic strategic approach which should be every govt's aim to eradicate within a time frame and take its people on progress path irrespective of cast creed religion or social status.
Otherwise at the time of announcing a kind of 'maafi', or subsidy or reservation, the govts should accept their failure in addressing the core issues, explain strategies for improvement and development of the segment, to gain confidence of public.
Jai Hind!
అయ్యా,
దయచేసి ప్రజలకి పోటీపడగలిగే సత్తా ఇవ్వండి. రాయతీలు, రిజర్వేషన్లు మొదలైనవి ప్రభుత్వ పుస్తకాలలోని షె.తెగలు/ కులాలు/ వెనకబడిన తరగతుల కూటమికి స్వంతంగా నిలదొక్కుకోవటం రాదు, వారు చాతగానివారని మరియు వారు ఎప్పటికీ వారి జీవనాధారం కోసం ప్రభుత్వ భృత్యులుగా వుంటున్నారని నిరూపిస్తున్నాయి. దయచేసి వారి ఉత్పాదక శక్తికి ఆటంకాలని కనిపెట్టి, దృష్టిలో పెట్టుకుని, వారి అభివృద్ధికై పాటుపడండి.
ప్రపంచ అంచనాలని తారుమారు చేస్తూ భారతదేశం అభివృద్ధి చెందుతోంది.ఇదే సమయం బడుగువర్గాలు అన్న ముద్ర పడిన వారు ఆత్మస్ధర్యంతో తక్కువ జాతివారమన్న నూన్యతా భావం నుండి బయటపడి అగ్రజాతుల వారిమన్న భావంతో ముందడుగు వేయటానికి.
ప్రభుత్వంవారి పనులు, జీవితాంతం వీరు 'వెనుకబడినవారు' అన్న ముద్రవేసి వారి అభివృద్ధికి ప్రేరణ కరువైయేటట్టు చేస్తున్నాయి.
వెనకబడినవారు అన్న గుర్తింపు, ప్రభుత్వ చేయూతకి అర్హత వుండటం అన్నది ఆర్ధికస్ధోమత మీద ఆధారపడి వుండాలి. ఆర్ధికంగా వెనకబడి వుండటాన్ని కూడా ప్రతి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికావ్యూహంతో
ఒక నిర్ణీత సమయంలో నియంత్రించి కుల జాతి మతాలతో నిమిత్తం లేకుండా సమస్త ప్రజలనూ అభివృద్ధి పధంలో నడిపించాలి.
లేదా రాయితీలని కానీ మాఫీలని కానీ బడుగు వర్గాలకు రిజర్వేషన్ అని కానీ ప్రభుత్వం ప్రకటన చేసేటప్పుడు, తమ పాలనా అసమర్ధతని, అభివృద్ధి ప్రణాళికా సవరణలని వివరిస్తూ ప్రజా విశ్వాసం పొందాలి.
జై హింద్!